క్రొత్త సంవత్సర వేడుకలు – గుంజీలు

IMG-20171226-WA0009

New Year Celebrations – Tradition – Chilukuri Balaji – Hyderabad – India

క్రొత్త సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న తరుణములో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సాందర రంగరాజన్ కీలక వాక్యలు చేసారు.. ఆలయంలో కానీ ఇతర పరిసర ప్రాంతంలో కానీ తనకు జనవరి 1 నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే గుంజీలు తీయిస్తా అని తెలిపారు.

తెలుగు ప్రజలకు ఉగాది రోజునే క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని అన్నారు. జనవరి 1 నాడు వేడుకలు జరుపుకోవడం మన సంప్రదాయం కాదని.. మన సనాతన సంప్రదాయాలను, ధర్మాలను అందరు కాపాడుకోవాలని అయన పిలుపు నిచ్చారు.

 

One thought on “క్రొత్త సంవత్సర వేడుకలు – గుంజీలు

Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: