మేడారం శ్రీ స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ మ‌హా జాత‌ర

goo.gl/9L8NRb

images (4)

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి : తాడ్వాయి మండ‌లంలో జ‌రిగే మేడారం శ్రీ స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ 2018 మ‌హా జాత‌ర తేదీలు జ‌న‌వ‌రి 31న సార‌ల‌మ్మ గ‌ద్దెకు వ‌స్తుంది. ఫిబ్ర‌వ‌రి 1న సమ్మ‌క్క‌ గ‌ద్దెకు వ‌స్తుంది. ఫిబ్ర‌వ‌రి 2న భ‌క్తుల మొక్కులు చెల్లింపు. ఫిబ్ర‌వ‌రి 3న అమ్మ‌వార్లు తిరిగి వ‌న ప్ర‌వేశం జ‌రుగుతుంద‌ని మేడారం పూజారులు తెలిపారు.

SPECIAL ABOUT సమ్మక్క సారలమ్మ జాతర – 2018 goo.gl/9L8NRb

ఈ సంవత్సరం  సమ్మక్క సారలమ్మ జాతరకు అరుదైన గౌరవం లభించే అవకాశం ఉంది.

సెంట్రల్ గవర్నమెంట్ మేడారం సమ్మక్క-సారక్క/సారలమ్మ జాతరను  (National festival this year) జాతీయ పండుగగా గుర్తించే ప్రయత్నం చేస్తుంది. యూనియన్  మినిస్ట్రీ అఫ్  ట్రైబల్ ట్రై బల్ అఫైర్స్ ₹2 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది.

Samakka-Sarakka-Jatara-644x362

  • యూనియన్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ జుఅల్ ఓరం గారు ఈ జనవరి 31 నాడు మేడారం వచ్చి చూసి, సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ హోదాగా గుర్తించే అవకాశం ఉంది.
  • జాతీయ పండుగ హోదా వచ్చిన తరువాత.. (UNESCO) యునెస్కో వారి “ఇంటెంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అఫ్ హ్యుమానిటీ” టాగ్ అఫ్ వచ్చే అవకాశం ఉంది. ఈ టాగ్ ఇంతకుముందు ప్రపంచములోనే పెద్దదైన పండుగ (10 crore) “కుంభ మేళ” కు లభించింది.

2c26759d5a1a1104ee56b0900f551665

Sources:

http://www.thehindu.com/news/national/telangana/medaram-jatara-to-be-national-festival/article22387981.ece

https://timesofindia.indiatimes.com/city/pune/kumbh-gets-unescos-intangible-cultural-heritage-tag/articleshow/62008240.cms

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: